VIDEO: హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: హోలీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పాటకు డ్యాన్స్ వేసి అభిమానులను కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచాడు. సెంటర్ వరకు ర్యాలీ తీసి ముగించారు.