VIDEO: సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

VIDEO: సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

NLG: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ పోలింగ్ ప్రారంభం అయింది. ఇప్పటికే పలు గ్రామాల్లో తమ ఓటు హక్కును ఓట్లర్లు వినియోగించుకుంటున్నారు. సమస్యత్మాక కేంద్రాల వద్ద పోలీస్ బృందాలు కట్టుదిట్టమైన పహారా కాస్తున్నాయి. SP శరత్ చంద్ర పవార్ స్వయంగా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని SP పిలుపునిస్తూ.. ఓటర్లల్లో ఉత్సహన్ని నింపుతున్నారు.