VIDEO: రైతన్నగా మారిన ఎంపీ
NGKL: జిల్లాలో ఉగాది పర్వదిన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఎంపీ మల్లు రవి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో కలిసి పండుగ జరుపుకున్నారు. గ్రామీణ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆయన స్వయంగా కాడెద్దులతో దుక్కి దున్ని రైతు వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.