RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి.. ఇలా చేయండి.!

RTC బస్సుల్లో ఆధార్ కార్డు లొల్లి.. ఇలా చేయండి.!

HYD: ఆర్టీసీ బస్సుల్లో ఒరిజినల్ ఆధార్ కార్డు అంశంపై తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలు, కండక్టర్లు, టికెట్ ఇన్స్పెక్టర్లతో వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఆధార్ కార్డు మాత్రమే కాదు, పాన్ కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపించినా సరిపోతుందని పేర్కొన్నారు.