వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని చాటాలి: మోదీ
వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మానవ వికాశానికి అయోధ్య కొత్త నమూనాను ఇస్తుందని చెప్పారు. అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారని తెలిపారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని పేర్కొన్నారు.