కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ బ్రహ్మ సాగర్ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్
➢ కడపలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసమే మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్ శ్రీధర్
➢ కడపలో పాడి రైతులకు పశు దాణా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి
➢ సిద్ధవటం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి