VIDEO: కొండగట్టులో భక్తుల రద్దీ

JGL: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఉప అలయాలైన బేతాళ స్వామి, రాములవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు, అభిషేకాలు నిర్వహించారు.