మృతి దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
NDL: నంది కోట్కూరు మున్సిపాలిటీలోని ABM పాలెంకు చెందిన మద్దిగట్ల సురేంద్ర ఆకస్మిక మృతి చెందారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.