ఇంజినీరింగ్ కళాశాలలు 14, సీట్లు 14,663

ఇంజినీరింగ్ కళాశాలలు 14, సీట్లు 14,663

W.G: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 21వ తేదీ నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 14 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా కళాశాలల్లో కలిపి వివిధ కోర్సులకు సంబంధించి 13,330సీట్లు, మరో 1,333 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో కేటాయిస్తూ మొత్తం 14,663 సీట్లు ఉన్నాయి.