బోనమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

బోనమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

VKB: పాత తాండూరు బోనమ్మ జాతర సందర్భంగా ఆదివారం MLA బుయ్యని మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దయతో ప్రాంత అభివృద్ధి కొనసాగాలన్నారు. ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదం స్వీకరించారు. భక్తుల రద్దీ, జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.