ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఎల్లుండిలోపు హర్మూజ్ తెరవాలని డిమాండ్ చేశారు. లేకపోతే టెహ్రాన్‌పై దాడులను ఉద్ధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, కీలక వంతెనలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడతామని హెచ్చరించారు.