VIDEO: క్రికెట్ ఆడిన వైసీపీ నేత పినిపే శ్రీకాంత్
కోనసీమ: అమలాపురం బాలయోగి స్టేడియంలో నేటి నుంచి ప్రారంభమైన జై భీమ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మైదానంలో బౌలింగ్ వేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.