రాష్ట్ర మన్యం బంద్ విరమణ

రాష్ట్ర మన్యం బంద్ విరమణ

ASR: ప్రత్యేక డీఎస్సీ ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఖాళీలు భర్తీ చేయాలన్న డిమాండ్‌తో జిల్లాలో జరుగుతున్న బంద్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆదివాసీ నేతలతో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం పాడేరు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, బందును విరమింపజేశారు. ఈనెల 5న సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో ఆదివాసీ సంఘాల నేతలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.