రేపటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

రేపటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండలంలో ఈనెల 28వ తేదీ నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీహరి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేబాల సచివాలయంలో ఈనెల 29న, పెనుబల్లి జొన్నవాడ చెల్లాయలపాలెంలో 29న, రామకృష్ణనగర్, వాసవినగర్ నాగమాంబపురంలో ఈనెల 31న ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.