రేపు రామాపురంలో పవర్ కట్

రేపు రామాపురంలో పవర్ కట్

KDP: దువ్వూరు(M) రామాపురం గ్రామంలో విద్యుత్తు మరమత్తు పనుల దృష్ట్యా పవర్ సప్లై నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు గురువారం తెలిపారు. ఉదయం 8:30 నుంచి 10:45 సమయం వరకు విద్యత్ ఉండదన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు గ్రామస్తులకు సూచిస్తున్నారు.