VIDEO: ఘనంగా జస్నే ఈద్-మిలాన్-ఉన్-నబి ఉత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా జస్నే ఈద్-మిలాన్-ఉన్-నబి ఉత్సవ వేడుకలు

MNCL: చెన్నూర్ పట్టణంలో జస్నే ఈద్ మిలాన్ ఉన్ నబి ఉత్సవ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఐబీ దర్గా నుంచి జమా మసీదు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఐబీ దర్గా వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.