VIDEO: బాలికల హాస్టల్ వద్ద హల్చల్ చేసిన తాచుపాము
కోనసీమ: అల్లవరం మండలం బాలికల గురుకుల పాఠశాల హాస్టల్ వద్ద బుధవారం తాచుపాము హల్చల్ చేసింది. దీంతో అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాములు కనిపిస్తే ఎవరూ చంపవద్దని, తనకు సమాచారం అందించాలని కోరారు.