సొమ్ము సింగరేణిది.. సోకు రేవంత్ రెడ్డిది: జీవన్ రెడ్డి
NZB: సింగరేణి కార్మికుల కష్టార్జితం రూ. 100 కోట్లు ప్రైవేటు ఫుట్‌బాల్ కార్యక్రమానికి స్పాన్సర్‌షిప్ కోసం వినియోగించడం దారుణమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఇది హైదరాబాద్ ప్రతిష్టను పెంచే కార్యక్రమం కాదని, 'కోట్లు కొల్లగొట్టే పేమెంట్' అని విమర్శించారు. "సొమ్ము సింగరేణిది, సోకు రేవంత్ రెడ్డిది" అని దుయ్యబట్టారు.