ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ తిరుమలాయపాలెంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
☞ సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలకు పాల్పడిన డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 
☞ జిల్లాలలో PACS ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
☞ జిల్లాలోని కౌలు రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకోవచ్చు: కలెక్టర్ అనుదీప్