పండ్ల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

పండ్ల దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

ATP: గుంతకల్లులో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖదీర్ భాషా అనే పండ్ల వ్యాపారి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాప్‌లో ఉన్న ఫ్రూట్స్‌తో పాటు వస్తువు సామాగ్రి మొత్తం మంటల్లో కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.