సీఐగా అనిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరణ

KDP: కలికిరి అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐగా ఎస్.అనిల్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీఐజీ కర్నూలు కోయా ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కలకడ సర్కిల్ నుండి బదిలీపై వచ్చారు. ప్రజలు శాంతి భద్రతలకు, నేర నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.