VIDEO: 'బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

VIDEO: 'బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

KRNL: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్క పౌరుడూ కృషి చేయాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే అనర్థాలను మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే దుష్పచారాలపై విద్యార్థులతో ఐసీడీఎస్ సీడీపీవో రాజేశ్వరి, సూపర్‌వైజర్ సుమిత్ర ప్రతిజ్ఞ చేయించారు.