ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

VZM: గంట్యాడ మండలంలోని కొఠారిబిల్లికి చెందిన జగదీష్ అనే యువకుడు జంక్షన్‌లోని మామిడి తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన జగదీష్ రాకపోవడంతో రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.