ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ భేటీ

ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ భేటీ

జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే గతంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రశాంత్ కిషోర్ మరోసారి పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మరో కొత్త రాజకీయ ప్యూహానికి తెర తీసినట్లు తెలుస్తోంది.