వివిధ కమిటీల ప్రతినిధులతో BJP చీఫ్ సమీక్ష

వివిధ కమిటీల ప్రతినిధులతో BJP చీఫ్ సమీక్ష

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు వివిధ కమిటీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, వందేమాతరం 150 ఏళ్ల పూర్తి చేసుకున్న  సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశభక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామన్నారు.