మద్దతు ధర అందించ‌క‌పోతే చ‌ర్య‌లు : అదనపు కలెక్టర్

మద్దతు ధర అందించ‌క‌పోతే చ‌ర్య‌లు : అదనపు కలెక్టర్

NLG: రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తెస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రైస్ మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో మద్దతు ధర ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు.