దేవ వరప్రసాద్‌కు ఘన స్వాగతం

తూ.గో: రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్‌కు సఖినేటిపల్లి రేవు వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజోలు ఉమ్మడి అభ్యర్థిగా టిక్కెట్ ఖరారు అయిన తరువాత మొట్టమొదటి సారిగా నియోజకవర్గంలోనికి అడుగు పెడుతుండడంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రాన్ని కాపాడేందుకే పవన్ కళ్యాణ్ మూడుపార్టీలను ఏకంచేశారని వరప్రసాద్ అన్నారు.