కాశినాయన ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న విశ్వనాథరెడ్డి
KDP: శ్రీ అవధూత కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలో శ్రీ శ్రీ శ్రీ అవధూత కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు ఈనెల 4 నుంచి 05 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి గురువారం శ్రీ అవధూత కాశినాయన క్షేత్రాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.