బకాయిలు వెంటనే చెల్లించాలి: RDO

బకాయిలు వెంటనే చెల్లించాలి: RDO

JN: పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి బకాయి ఉన్న టెండర్ దారులు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆర్డీవో వెంకన్న కోరారు. పాలకుర్తిలో తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయానికి బకాయి ఉన్న టెండర్ దారులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. బకాయిలు చెల్లించకుంటే ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు.