'గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి'

WNP: గణేష్ మండపాల ఏర్పాటు, ఊరేగింపులకు ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్ లింక్ https://policeportal.tspolice.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపానికి సంబంధించిన సమాచారం, నిర్వాహణ కోసం మాత్రమేనని ఆయన తెలిపారు.