నారీ శక్తి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
VSP: విశాఖలోని మాధవధార బీసీ నారీ శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు మాధవస్వామి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పీ.విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామలా దీపిక హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.