VIDEO: నవగ్రహాల ధ్వంసంపై బీజేపీ నేతల ఆందోళన

VIDEO: నవగ్రహాల ధ్వంసంపై బీజేపీ నేతల ఆందోళన

KDP: జిల్లా చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో వందల ఏళ్ల నాటి దేవస్థానం వద్ద నవగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా BJP పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, మండల నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమస్యను సీఐ దృష్టికి తీసుకెళ్లగా FIR నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వారు తెలిపారు.