సోమందేపల్లిలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు

సోమందేపల్లిలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో ద్వాదశి జ్యోతిర్లింగాల దివ్య దర్శనం చేసిన మంత్రి సవిత, ముంబైలో జరుగుతున్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొని దేశ జట్టు విజయం కోసం ప్రార్థనలు చేశారు.