VIDEO: అదుపు తప్పిన కంటైనర్.. తప్పిన ప్రమాదం
E.G: గోపాలపురం మండలంలో హైవేపై శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న డెలివరీ కంటైనర్ అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. హైవే మొబైల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కంటైనర్‌ను తొలగించామని గోపాలపురం ఎస్సై పి. మనోహర్ తెలిపారు.