రేపటి ర్యాలీకి పార్టీలకతీతంగా రావాలి: సజ్జల

రేపటి ర్యాలీకి పార్టీలకతీతంగా రావాలి: సజ్జల

AP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైద్యవిద్యార్థుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్‌ది అని చెప్పారు.