VIDEO: వేడుకల్లో పోలీస్ ఉన్నతాధికారికి అస్వస్థత

VIDEO: వేడుకల్లో పోలీస్ ఉన్నతాధికారికి అస్వస్థత

HYD: నగరంలోని గోల్కొండ కోట వద్ద రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పోలీసు ఉన్నతాధికారి పరిమళ నూతన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.