VIDEO: నత్తనడకన సాగుతున్న ప్రాంతీయ వైద్యశాల
SS: కదిరి పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాల నూతన భవన సముదాయం నత్త నడకన సాగుతోంది. 2020లో రూ. 18 కోట్లతో పనులు ప్రారంభించారు. నేటికీ పనులు సాగుతూనే ఉన్నాయి. వంద పడకల ఈ ఆసుపత్రి 10 మండలాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది. కొత్త భవనాలు కడుతున్నామంటూ ఓపీ విభాగం, పిల్లల వార్డు, క్షయ ఆరోగ్యశ్రీ విభాగాలు ఉన్న పాత భవనాలను కూల్చివేశారు.