ముస్లిం మైనార్టీలపై ఎమ్మెల్యే చిన్నచూపు
BHNG: ముస్లిం మైనార్టీలకు ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అణగదొక్కుతున్నారని BRS మైనార్టీ విభాగం రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎండీ బద్రుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలను ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించారు.