కృష్ణయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ పోస్టర్ విడుదల

HYD: నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వెంకట కౌశిక్ బీసీ డిక్లరేషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్, వెంకటేశ్వరరావు, శివ యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.