షార్ట్ వీడియో విజేతలకు కూపన్లు అందజేత

షార్ట్ వీడియో విజేతలకు కూపన్లు అందజేత

SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన షార్ట్ వీడియోపోటీల విజేతలకు సీపీ రష్మీ పెరుమాళ్ బహుమతులు అందజేశారు. ప్రముఖ వినోద సంస్థ 'వండర్లా' ఉచిత ప్రవేశ కూపన్లను స్పాన్సర్ చేయగా.. వాటిని విజేతలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 'షార్ట్ వీడియో కాంటెస్ట్ 2.0'ను ప్రారంభిస్తూ సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వీడియోలు రూపొందించి యువత భాగస్వాములు కావాలని అన్నారు.