తుఫాన్.. కంట్రోల్ రూం ఏర్పాటు..!
అన్నమయ్య: తుఫాన్‌తో రానున్న 3 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కలకడలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు MPDO భాను ప్రసాద్ తెలిపారు. కలకడ తహసీల్దార్ కార్యాలయంలో 24x7 అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలపై కంట్రోల్ రూం 9441618112ను సంప్రదించాలన్నారు.