VIDEO: వ్యవసాయానికి పూర్వవైభవం.. అన్నదాతకు ఆనందం

VIDEO: వ్యవసాయానికి పూర్వవైభవం.. అన్నదాతకు ఆనందం

CTR: వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్నదాతల కళ్ళలో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పలమనేర్ MLA అమరనాథరెడ్డి పేర్కొన్నారు. పెద్దపంజాణి మండలంలోని శివాజీ గ్రామంలో జరిగిన రైతన్న కోసం- ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతన్నల ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ గురించి వివరించారు.