మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జహీరాబాద్‌లో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
➢ గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే: ఎంపీ రఘునందన్ రావు
➢  మెదక్‌లో గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దర్శించిన డీఈవో విజయ
➢ గజ్వేల్‌లో దారుణం.. బిడ్డను సాకలేక అబార్షన్ మాత్రలు మింగిన తల్లి