రైతుల ఆందోళనకు వైసీపీ నేత మద్దతు

రైతుల ఆందోళనకు వైసీపీ నేత మద్దతు

కాకినాడ: యూరియా కోసం పిఠాపురం మండలం విరవాడలో తమ పంట పొలంలోకి దిగి రైతులు చేస్తున్న ఆందోళనకు వైసీపీ మండలాధ్యక్షుడు అడపా రఘు మద్దతు తెలియజేశారు. గంటల తరబడి యూరియా కోసం క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు.