పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

పాఠశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను మహబూబ్‌నగర్ పురపాలక కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వంటగదిని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వంటగదిని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.