ప్రభుత్వ పాఠశాలకు క్రీడా సామాగ్రి అందజేత

ప్రభుత్వ పాఠశాలకు క్రీడా సామాగ్రి అందజేత

NZB: ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గ్రామస్తుడు కేన్ దిలీప్ సోమవారం క్రీడ సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు. దాదాపు 12 వేల రూపాయల క్రీడా సామాగ్రినిలో భాగంగా (10 వాలీబాల్, 4 హ్యాండ్ బాల్స్, 1 బ్యాడ్మింటన్ నెట్ అదే విధంగా ఒక క్రికెట్ నెట్)ను అందించిన సందర్భంగా ప్రిన్సిపల్ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.