VIDEO: సీఎం మెస్సీతో కాదు బీసీలతో ఫుట్ బాల్ ఆడుతున్నారు

VIDEO: సీఎం మెస్సీతో కాదు బీసీలతో ఫుట్ బాల్ ఆడుతున్నారు

HYD: సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కాదు బీసీలతో ఫుట్ బాల్ ఆడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను మోసం చేసిన సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీల కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రని అభినందిస్తున్నామని, మీకు తోడుగా ఉంటామని తెలిపారు.