VIDEO: ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం

ADB: ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైన ఘటన భైంసా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీపంలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మహిముద్‌కు చెందిన పశువుల పాకకు మంటలు అంటుకోగా స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాటలను అదుపులోకి తీసుకోచ్చారు.