బాల్య వివాహలపై అవగాహన

TPT: వరదయ్యపాలెం మండలంలోని హెచ్డబ్ల్యూ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి కార్యకర్తలకు ఐసీడీఎస్ సీడీపీవో దేవకుమారి బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరం పూర్తి అయిన తర్వాత వివాహం చేయాలన్నారు. బాల్య వివాహాలు జరుగుటకు ప్రోత్సహించిన వారికి చట్టపరమైన శిక్షలు విధిస్తారని పేర్కొన్నారు.