ఇప్పుడు టెస్ట్ క్రికెట్ సచ్చిపోదా?: అశ్విన్

ఇప్పుడు టెస్ట్ క్రికెట్ సచ్చిపోదా?: అశ్విన్

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఒకే రోజు 19 వికెట్లు పడ్డాయి. ఈ 19 వికెట్లను పేసర్లే పడగొట్టడం గమనార్హం. దీనిపై మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. భారత్‌లో స్పిన్ పిచ్‌లు తయారు చేస్తే విమర్శలు చేసే మాజీ ప్లేయర్లు.. పేస్ పిచ్‌ల గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ సచ్చిపోదా? అని ప్రశ్నించాడు.